నా జీవితంలో జరిగిన అన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా నా ప్రస్తుత అనుభవంతో నేను ఈ పోడ్‌క్యాస్ట్‌ని ప్రారంభిస్తున్నాను. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు అందరికీ అర్థమయ్యేలా చెబితే ఎవరు వినరు?
ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. నా వివాహ ప్రయత్నాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. వెయ్యి మందికి పైగా అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నా జీవితం నాకు కొత్తగా అనిపించింది. మనల్ని మనలాగే ప్రేమించే వారిని మాత్రమే మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. అనవసరంగా నచ్చని దాన్ని ఇష్టపడ్డాను అని భవిష్యత్తులో బాధపడటం నాకు ఇష్టం లేదు. నా పూర్తి వివాహ అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా ?
https://en.wikipedia.org/wiki/P.V.R._Raja
https://www.instagram.com/pvrrajaofficial/
https://www.facebook.com/penumatsa.venkat/
https://in.linkedin.com/in/pvrrajaofficial