Couverture de Jajimalli - జాజిమల్లి

Jajimalli - జాజిమల్లి

Aperçu

Bénéficiez gratuitement de Standard pendant 30 jours

5,99 €/mois après la période d’essai. Annulation possible à tout moment
Essayez pour 0,00 €
Plus d'options d'achat

Jajimalli - జాజిమల్లి

De : Adavi Bapiraju
Lu par : Lakshmi Prasanna
Essayez pour 0,00 €

Renouvellement automatique à 5,99 €/mois après 30 jours. Annulation possible chaque mois.

Acheter pour 12,99 €

Acheter pour 12,99 €

పువ్వుల్ని చూస్తూ ఆనందపడని వారెవరు? అందునా బాలికలకు పూలంటే అమితమైన ఆకర్షణ. ఆ పూలు కోసుకొని, చక్కగా జడ వేసుకొని సింగారించుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. అటువంటి బాలికల్లో ఒక్కరే మన ఈ ' జాజిమల్లి' కథ లో పద్దాలు. తన చిన్న నాటి నుంచి పెద్ద అయ్యేంత వరకు, వివిధ రకాల పూలని చూస్తూ పెరిగిన ఆ అమ్మాయి జీవితం ఈ కథ. జాజిమల్లి ఒక సాంఘీక నవల. ఈ కథ లో పద్దాలు జీవితం చుట్టూ జరిగే అనేక సంఘటనలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కథా గమనాన్ని ముందుకు జరుపుతూ నాటకీయ సంభాషణల తో మనల్ని ఆద్యంతం తన రచనా శైలి తో రంజింపజేస్తాడు బాపిరాజు ఈ నవల లో. Flowers indicate a lot of special feelings to many. Flowers are often taken for sensitivity. A lot of young girls have a fascination with flowers. Many young girls want to get dressed up nicely, do their hair properly, and then decorate their hair with nice flowers. They have a great attachment to flowers. In this story Jajimalli, Paddalu also has a special attachment with flowers. There are a lot of situations in her life that are thought-provoking. Around dramatic situations with interesting conversations, the story will remain with us for a long time.©2022 Storyside IN (P)2022 Storyside IN Roman féminin
adbl_web_anon_alc_button_suppression_t1
Aucun commentaire pour le moment