Couverture de The Legacy Code of Larry Ellison | ఎలాన్ మస్క్‌ను మించిన అజ్ఞాత కుబేరుడి డిజిటల్ సామ్రాజ్యం | అంతర్యామితో నడక

The Legacy Code of Larry Ellison | ఎలాన్ మస్క్‌ను మించిన అజ్ఞాత కుబేరుడి డిజిటల్ సామ్రాజ్యం | అంతర్యామితో నడక

The Legacy Code of Larry Ellison | ఎలాన్ మస్క్‌ను మించిన అజ్ఞాత కుబేరుడి డిజిటల్ సామ్రాజ్యం | అంతర్యామితో నడక

Écouter gratuitement

Voir les détails

సెప్టెంబర్ 2025 నాటికి ఎలాన్ మస్క్‌ను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారిన లారీ ఎలిసన్ (Larry Ellison) ప్రయాణాన్ని విశ్లేషించే ఎపిసోడ్ ఇది. కేవలం ఒక డేటాబేస్ కంపెనీ నుండి ఈనాటి భారీ Stargate AI Data Centers నిర్మించే వరకు ఆయన సామ్రాజ్యం ఎలా విస్తరించింది? AI రాకతో 48 గంటల్లో తయారుకాబోతున్న క్యాన్సర్ వ్యాక్సిన్ల గురించి, అలాగే భవిష్యత్తులో రాబోతున్న భారీ Surveillance State గురించి లీడ్ ఆర్కిటెక్ట్ మూర్తి BVNS (Lead Architect Murty BVNS) గారి విశ్లేషణను ఈ పాడ్‌కాస్ట్‌లో వినండి.

This episode deeply explores digital migration, Oracle's enterprise dominance, and the ethical paradox of a modern AI surveillance state.

adbl_web_anon_alc_button_suppression_t1
Aucun commentaire pour le moment