Épisodes

  • ఏడంతల సాక్ష్యం || A Moment of Revelation
    Feb 17 2026

    షేబ దేశపు రాణి సొలొమోను మహారాజును దర్శించి విస్మయమొందిన 7 [S] విషయములు [Short Motivational Message] క్లుప్త సందేశం [8 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార'అతిశయించువాడు ప్రభువునందే అతిశయింప వలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను.' 1 కొరింథీ 1:31'అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంత ముల వరకును సాక్షులైయుందురు.' అపొస్తలుల కార్యములు 1:8 వచనముల గూర్చి క్లుప్త వివరణ [8 నిమిషాలు]#PastorShashi#ShalowmCovenantChurch#A_Moment_of_Revelation#ప్రత్యక్షత_సమయంIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    Afficher plus Afficher moins
    8 min
  • కళ్ళు తెరిపించే ప్రత్యక్షత || A Moment of Revelation ||
    Feb 3 2026

    కళ్ళు తెరిపించే ప్రత్యక్షత [Short Motivational Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారరాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. యెషయా 6:1-11 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi​​​​#ShalowmCovenantChurch​​​​#A_Moment_of_Revelation​​​​#ప్రత్యక్షత_సమయం​​​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    Afficher plus Afficher moins
    10 min
  • రాజులైన యాజక సమూహము
    Feb 2 2026

    ఏర్పరచబడిన వంశము... రాజులైన యాజక సమూహము... పరిశుద్ధ జనము... దేవుని సొత్తయిన ప్రజలు...యాజకుని పరిశుద్ధ జీవితము యొక్క ఆవశ్యకత గురించి [Short Motivational Message] క్లుప్త సందేశం [7 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వారమోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుడిచేతి బొట్టనవ్రేలిమీదను అతని కుడికాలి బొట్టనవ్రేలి కొనమీదను దాని చమిరెను. లేవీయకాండము 8:23అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను. ద్వితీయోపదేశకాండము 21:5 వచనముల గూర్చి క్లుప్త వివరణ [7 నిమిషాలు]#PastorShashi​​#ShalowmCovenantChurch​​#A_Moment_of_Revelation​​#ప్రత్యక్షత_సమయం​​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    Afficher plus Afficher moins
    8 min
  • సిలువను గూర్చిన వార్త [దేవుని శక్తి - దేవుని జ్ఞానము] || A Moment of Revelation || Pastor Shashi
    Oct 10 2025

    [Short Motivational Message]

    క్లుప్త సందేశం [9 నిమిషాలు]

    దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార

    'సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.'

    1 కొరింథీ 1:18​ వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]


    #PastorShashi​​​​​

    #ShalowmCovenantChurch​​​​​

    #A_Moment_of_Revelation​​​​​

    #ప్రత్యక్షత_సమయం​​​​


    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.


    #ShalowmCovenantChurch

    Afficher plus Afficher moins
    9 min
  • సిలువను గూర్చిన వార్త || A Moment of Revelation || Short Message [9 Min] || Pastor Shashi
    Oct 10 2025

    సిలువే ఎందుకు? సిలువ మనతో ఏం మాట్లాడుతుంది? Why Cross? What is the Message of the Cross? [Short Illustrative Message] క్లుప్త సందేశం [9 నిమిషాలు] దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార 'సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.' 1 కొరింథీ 1:18 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi​​​​​#ShalowmCovenantChurch​​​​​#A_Moment_of_Revelation​​​​​#ప్రత్యక్షత_సమయం​​​​If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.#ShalowmCovenantChurch

    Afficher plus Afficher moins
    9 min
  • అనుభవపూర్వకమైన జ్ఞానం || అనుదిన ఆత్మీయ ఆహారము || Short Message || #PastorShashi #SCC
    Jul 12 2025

    Experiential Wisdom [అనుభవపూర్వకమైన జ్ఞానం] ఆవశ్యకత గూర్చి 9 నిమిషాలలో అద్భుతమైన వివరణ దైవజనులు శశి పాస్టర్ గారి ద్వార...We must Increase in1. The Hunger for the WORD of GOD The Hunger for the Presence of the LORD2. The Faith3. The Knowledge of the Love of the LORD for us'తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.' యోహాను 10:14-15 వచనముల గూర్చి క్లుప్త వివరణ [9 నిమిషాలు]#PastorShashi​​​​​​#ShalowmCovenantChurch​​​​​​#A_Moment_of_Revelation​​​​​​#అనుదిన_ఆత్మీయ_ ఆహారముIf you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.

    Afficher plus Afficher moins
    10 min