Couverture de Sadhguru Telugu

Sadhguru Telugu

Sadhguru Telugu

De : Sadhguru Telugu
Écouter gratuitement

Offres de saison | 0,99 € par mois pendant les 3 premiers mois

5,99 €/mois par la suite. Des conditions s’appliquent. Annulation mensuelle possible.
ఈశా ఫౌండేషన్' వ్యవస్థాపకులైన సద్గురు ఒక యోగి, మార్మికులు, ఇంకా ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక గురువు.అపారమైన ఆధ్యాత్మిక విజ్ఞానంతో కూడుకున్న ఆయన ఆచరణాత్మకమైన జీవితం ఇంకా జీవితంలో ఆయన చేస్తున్న కృషి - ఆత్మ పరివర్తన శాస్త్రం కాలం చెల్లిన గతానికి సంబంధించిన నిఘూడ విద్య కాదని, అది నేటి కాలానికి అత్యంత అవసరమైన సమకాలీన శాస్త్రమని గుర్తు చేస్తాయి. Développement personnel Economie Hindouisme Hygiène et vie saine Management Management et direction Psychologie Psychologie et psychiatrie Réussite personnelle Science Spiritualité
Épisodes
  • సద్గురు దర్శన్ భాగం 1 - కుబేరునికి శివుడు నేర్పిన పాఠం | Shiva’s Lesson for Kubera
    Oct 12 2026
    వేడుకలు, విందులకు అతీతంగా గణేశ చతుర్థికి ఉన్న లోతైన ప్రాముఖ్యతను సద్గురు విప్పుతున్నారు. శివుడు, కుబేరుడు, గణేశుడి కథ ద్వారా - జీవితంలోని ఆటంకాలను అధిగమించడానికి, ‘తీక్షణమైన మేధస్సు’, ‘సమతుల్యమైన స్వభావం’ ఎలా అసలైన మార్గాలుగా నిలుస్తాయో సద్గురు వివరిస్తున్నారు. జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Afficher plus Afficher moins
    13 min
  • సద్గురు 360 - ఎపిసోడ్ #4: గురు-శిష్య సంబంధం అసలు అర్థం ఏంటి? | Guru-Disciple Relationship
    Oct 9 2026
    ఆషాఢ మాసంలో, గురు పౌర్ణమి సందర్భంగా వస్తున్న సద్గురు 360 నాల్గవ ఎపిసోడ్‍లో, ఒక సాధకుడి జీవితంలో గురువు పాత్ర ఏంటి, గురువు అనుగ్రహం సాధకుడి ఎదుగుదలని ఎలా వేగవంతం చేస్తుంది, ఇంకా అంతర్గత పరివర్తనకు గురు పౌర్ణమిని ఎందుకంత ముఖ్యమైన సమయంగా పరిగణిస్తారనే విషయాల గురించి సద్గురు మాట్లాడుతున్నారు. 15,000 ఏళ్ల క్రితం ఆదియోగి ఆదిగురువుగా మారడంతో మొదలైన గురు పౌర్ణమి మూలాలను వివరిస్తూ, ఒకరి ఆధ్యాత్మిక అన్వేషణలో అనుగ్రహం, గ్రహణశక్తి, భక్తి, ఇంకా సాధనల అసలు ప్రాముఖ్యత ఏంటో సద్గురు వివరిస్తున్నారు. సప్తర్షులు, వివేకానంద, విశ్వామిత్ర, ఇంకా తేలు కుట్టిన ఒక గురువు వంటి వారి శక్తివంతమైన కథల ద్వారా, గురువు ఒక తత్వవేత్తగానో, ఓదార్పునిచ్చే మూలంగానో కాకుండా, జీవంలోని ఉన్నత పార్శ్వాలకు ఇంకా పరమ ముక్తికి ఒక ‘ద్వారంగా’ ఎలా పనిచేస్తారో సద్గురు తెలియజేస్తున్నారు. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Afficher plus Afficher moins
    1 h et 9 min
  • మీ ఫోటోతో ఎవరైనా మీపై చేతబడి చేయవచ్చా? | Can Someone Do Black Magic On You With Your Photo
    Sep 13 2026
    మీరు కనుక ఒక వ్యక్తి బొమ్మకున్న జామెట్రీని అర్థం చేసుకున్నట్లయితే, అతడికి పిచ్చెక్కించే జామెట్రీని మీరు క్రియేట్ చేయొచ్చు. అతని బాగోగులకు ఉపయోగపడే జామెట్రీని క్రియేట్ చేయవచ్చు లేదా అతన్ని ఏదో విధంగా సర్వనాశనం చేసే జామెట్రీని క్రియేట్ చేయొచ్చు" - సద్గురు జ్ఞానాన్ని కలిగించే ఈ సద్గురు పాడ్‍కాస్ట్‌ల ద్వారా ఎరుకతో పిల్లల్ని పెంచే కళను నేర్చుకోండి. పిల్లలు వికసించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు, వీటిల్లో హృదయాల్ని హత్తుకునే జ్ఞానంతో పాటు ఆచరింపదగిన సూచనలు ఉంటాయి. సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/ మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు. Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
    Afficher plus Afficher moins
    6 min
adbl_web_anon_alc_button_suppression_t1
Aucun commentaire pour le moment