Couverture de SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

De : SBS
Écouter gratuitement

À propos de ce contenu audio

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారుCopyright 2025, Special Broadcasting Services Politique et gouvernement Sciences sociales
Les membres Amazon Prime bénéficient automatiquement de 2 livres audio offerts chez Audible.

Vous êtes membre Amazon Prime ?

Bénéficiez automatiquement de 2 livres audio offerts.
Bonne écoute !
    Épisodes
    • Explainer: డేటా ఆధారిత సాగుకు పామ్-సైజ్ డ్రోన్ల సహాయం...
      Feb 2 2026
      నానో డ్రోన్ సాంకేతికతతో రైతులు అధిక శ్రమ లేకుండా పంటలను మెరుగ్గా పండిస్తున్నారు. ఆధునిక డ్రోన్లు సాయంతో సాగును మరింత పెంచుతున్నారు.
      Afficher plus Afficher moins
      7 min
    • Explainer : హాస్య సంభాషణలు..
      Jan 30 2026
      నవరసాల్లో ఒకటైన హాస్యం మనసుకు ఆనందం, ఉల్లాసం కల్గిస్తాయనటంలో సందేహంలేదు. సమయస్ఫూర్తితో చేసే సంభాషణల్లో వ్యంగ్యం, సుతిమెత్తని చురకలు రెండు మెండుగానే ఉంటాయి.
      Afficher plus Afficher moins
      7 min
    • ‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’..
      Jan 26 2026
      ‘ప్రగతిపథంపై ఆస్ట్రేలియా ముందుకు సాగు’ అంటూ తరచూ గానం చేసే ‘అడ్వాన్స్ ఆస్ట్రేలియా ఫెయిర్’ గీతం జాతీయ గీతంగా మారిన వైనం మీకు తెలుసా? ప్రతి అధికారిక కార్యక్రమాలలో, క్రీడా కార్యక్రమాలలో, విద్యాసంస్థలలో, పౌర కార్యక్రమాలలో మనం ఎప్పుడూ ఆలపించే జాతీయ గీతం పుట్టుపూర్వోత్తరాలు గురించిన కనీస అవగాహన కల్గి ఉండటం సమంజసం.
      Afficher plus Afficher moins
      6 min
    Aucun commentaire pour le moment