Épisodes

  • పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు
    Mar 1 2024

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    పొలిటికల్ సర్వేలు - గుడ్డిగా వీటిని నమ్మొచ్చా? - మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    మనం చాలా పొలిటికల్ సర్వేలను, ఒపీనియన్ పోల్స్ లను చూస్తున్నాం
    వీటిని ఎలా నిర్వహిస్తారు? 5 స్టెప్ ప్రాసెస్
    వీటిని గుడ్డిగా నమ్మొచ్చా?
    మనం గుర్తుకుపెట్టుకోవాల్సిన 4 ముఖ్య విషయాలు

    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    11 min
  • ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు - పొలిటికల్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ
    Feb 23 2024

     ఎలెక్టోరల్ బాండ్స్ చెల్లవని చెప్పిన సుప్రీం కోర్టు  - 
    పొలిటికల్ పార్టీలకు మెయిన్ గా రూలింగ్ పార్టీలకు సుప్రీమ్ కోర్ట్ లో ఎదురు దెబ్బ  - 
    మరి ఫండ్స్ ఎలా వస్తాయి? 
    నల్ల ధనం ఆగుతుందా? ఈ  విషయాలు చూద్దాం


    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    8 min
  • ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత - ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?
    Feb 23 2024

    ఇంట్లోనే దర్యాప్తు చేయాలంటున్న MLC కవిత
    అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి? దాని  background స్టోరీ ఏంటి? 

    2021 లో ఢిల్లీ లో క్రొత్త excise policy తీసుకొచ్చారు - ఈ క్రొత్త లిక్కర్ పాలసీ ఏంటి? ఎందుకు తీసుకొచ్చారు? 

    ఎందుకు మళ్ళీ 2022 లో కొట్టేసారు? 

    MLC కవితకి - ఈ లిక్కర్ స్కాము కి సంబంధం ఏంటి?


    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    8 min
  • మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?
    Feb 15 2024

    మళ్ళీ చలో ఢిల్లీ అంటున్న రైతన్నలు - ఎందుకు?
    3 సంవత్సరాల క్రితం ఏమైంది?
    అప్పుడు సమ్మె ఎందుకు విరమించారు?
    ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు?

    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    8 min
  • ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
    Feb 15 2024

    ఓటుకు నోటు కేసు - బ్యాక్ గ్రౌండ్ ఏంటి? 
    2015 లో ఏమైంది?
    MLC ల ఎలక్షన్స్ ఎందుకు ఇంపార్టెంట్?
    ప్రస్తుతం ఏమవుతున్నది? 

    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    10 min
  • Episode 12 - మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ, తిరుమల లో నినాదాలు, నిక్కరు లో తొండలు, భారతరత్న, ఇమ్రాన్ ఖాన్ & పాకిస్తాన్
    Feb 8 2024

    ఈ ఎపిసోడ్ లో: 
    మళ్ళీ ఫ్రీ బస్సు గొడవ - కోర్టు లో కేసు, 
    తిరుమల లో నినాదాలు - అమరావతి గోవిందా 
    తొండలు పట్టుకుందాం రండి - నిక్కరు లో తొండలు అంటున్న రేవంత్ రెడ్డి
    భారతరత్న పురస్కారం, 
    ఇమ్రాన్ ఖాన్ & స్థిరత్వం లేని పాకిస్థాన్ ప్రభుత్వాలు 

    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    14 min
  • Episode 11 - టీడీపీ vs జనసేన, ఈడపిల్ల -> ఆడపిల్ల -> ఈడపిల్ల, నితీష్ కుమార్ & ICJ తీర్పు.
    Feb 1 2024

    ఈ ఎపిసోడ్ లో : 

    టీడీపీ vs జనసేన సీట్ల సర్దుబాట్లు, 
    ఈడపిల్ల ఆడపిల్ల అయ్యింది -> మళ్ళీ  ఆడపిల్ల ఈడపిల్ల , 
    దొర్లుడు పుచ్చకాయ కి పవర్ ఎక్కువ అంటున్న  నితీష్ కుమార్ 
    ICJ తీర్పు - ఇజ్రాయెల్ - రష్యా - వెనిజుయేలా  

    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    12 min
  • Episode 10 - బాలయ్య, అంబేద్కర్ విగ్రహం - ఇండిగో ఫ్లైట్, సుప్రీం కోర్ట్ - ఇరాన్ vs పాకిస్తాన్
    Jan 25 2024

    ఈ ఎపిసోడ్ లో: 

    బాలయ్య కి కోపమొచ్చింది , విజయవాడ లో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
    ఇండిగో ఫ్లైటా మజాకా, సుప్రీం కోర్ట్ క్రొత్త ఉత్తర్వులు - 
    మిడిల్ ఈస్ట్ + ఇరాన్ vs పాకిస్తాన్ 

    "NewSense" ఒక తెలుగు సెటైర్ podcast -
    NewSense.Podcast@gmail.com

    Afficher plus Afficher moins
    16 min