Cover of Rebel

Rebel

Sample

Get 30 days of Standard free

€5.99/mo after trial. Cancel monthly.
Try for €0.00
More purchase options

Rebel

By: Hanumanta Reddy Kodidela
Narrated by: Bhogindranath
Try for €0.00

€5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for €15.05

Buy Now for €15.05

Season's Savings | 0.99 €/month for 3 months

5.99 €/month thereafter - terms apply. Cancel monthly.
ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా ‘తయారవుతా’రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా ‘రెబెల్స్’ గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి ‘ట్రావెలోగ్’ ఈ నవల. నవల చదువుతున్నప్పుడు నావలికునితో మీరు అంగీకరిస్తారు, పేచీ పడతారు. అంగీకారం, పేచీలను ఆనందిస్తారు. ఇది కవి, కథకుడు హెచ్చార్కె తొలి నవల. ఒకరకంగా, నవలా రచనలో కొత్త పద్ధతి. ‘ఫ్యాక్ట్ ఈజ్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ’ అనే పాత్రికేయ పలుకుబడి ఈ నవలను నడిపించిన స్పిరిట్. World Literature
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet