Couverture de Rebel

Rebel

Aperçu

Bénéficiez gratuitement de Standard pendant 30 jours

5,99 €/mois après la période d’essai. Annulation possible à tout moment
Essayez pour 0,00 €
Plus d'options d'achat

Rebel

De : Hanumanta Reddy Kodidela
Lu par : Bhogindranath
Essayez pour 0,00 €

Renouvellement automatique à 5,99 €/mois après 30 jours. Annulation possible chaque mois.

Acheter pour 15,05 €

Acheter pour 15,05 €

Offres de saison | 0,99 € par mois pendant les 3 premiers mois

5,99 €/mois par la suite. Des conditions s’appliquent. Annulation mensuelle possible.
ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా ‘తయారవుతా’రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా ‘రెబెల్స్’ గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి ‘ట్రావెలోగ్’ ఈ నవల. నవల చదువుతున్నప్పుడు నావలికునితో మీరు అంగీకరిస్తారు, పేచీ పడతారు. అంగీకారం, పేచీలను ఆనందిస్తారు. ఇది కవి, కథకుడు హెచ్చార్కె తొలి నవల. ఒకరకంగా, నవలా రచనలో కొత్త పద్ధతి. ‘ఫ్యాక్ట్ ఈజ్ సేక్రెడ్, కామెంట్ ఈజ్ ఫ్రీ’ అనే పాత్రికేయ పలుకుబడి ఈ నవలను నడిపించిన స్పిరిట్. Littérature du monde
adbl_web_anon_alc_button_suppression_t1
Aucun commentaire pour le moment