Cover of Long March

Long March

Sample

Get 30 days of Standard free

€5.99/mo after trial. Cancel monthly.
Try for €0.00
More purchase options

Long March

By: Peddinti Ashok Kumar
Narrated by: J.S.Aravind
Try for €0.00

€5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for €12.74

Buy Now for €12.74

Season's Savings | 0.99 €/month for 3 months

5.99 €/month thereafter - terms apply. Cancel monthly.
ఎవరు చదివినా చదవకపోయినా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని 'మిలియన్ మార్చ్'.అప్పటి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద 'మిలియన్ మార్చ్' చేసి తమ ఆకాంక్షను బలంగా చెప్పాలని యావత్ తెలంగాణ సిద్దమవుతుంది. కానీ ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా లక్షలాది జనం ముందుకు కదిలారు. దీనికి స్ఫూర్తి ఏమిటి...? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది...? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది...? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ 'లాంగ్ మార్చ్'. Ideologies & Doctrines Political Science Politics & Government World
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet