Cover of Janaki Vimukti -2 (జానకి విముక్తి-2)

Janaki Vimukti -2 (జానకి విముక్తి-2)

Sample

Get 30 days of Standard free

€5.99/mo after trial. Cancel monthly.
Try for €0.00
More purchase options

Janaki Vimukti -2 (జానకి విముక్తి-2)

By: రంగనాయకమ్మ
Narrated by: Lakshmi Prasanna
Try for €0.00

€5.99 a month after 30 days. Cancel anytime.

Buy Now for €15.05

Buy Now for €15.05

Season's Savings | 0.99 €/month for 3 months

5.99 €/month thereafter - terms apply. Cancel monthly.
జానకి విముక్తి -2 (నవల) - రంగనాయకమ్మ రంగనాయకమ్మ పేరు తెలియని తెలుగు సాహితీ ప్రియులు ఉండరు. ఆవిడ రచనలు ఎన్నో సార్లు వివాదాలకు కేంద్ర బిందువు కావడమే కాదు ఎన్నో సార్లు ఆవిడ రచనలు పాఠకులని విశేషం గా ఆలోచింపజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆవిడ రాసిన 'జానకి విముక్తి' విషయానికి వస్తే, ఈ కథ ని రంగనాయకమ్మ మూడు భాగాలు గా రాసారు. మొదటి భాగం లో జానకి మరియు తన భర్త వెంకట్రావు మధ్య సంబంధాన్ని చూపిస్తే, రెండో భాగం లో ఆయన నుంచి విముక్తి కై చేసే పోరాటాన్ని చూపుతారు. కథ లో జానకి పాత్ర ని తీర్చి దిద్దిన వైనం అమోఘం అని చెప్పొచ్చు. కథ లో స్త్రీ వాదాన్ని బలంగా వినిపించారు రంగనాయకమ్మ. Telugu literary admirers do not need any special introduction to Ranganayakamma. Ranganayakamma contributed a lot to Telugu literature. She wrote a lot of interesting stories where the female protagonists took the central space. When it comes to 'Janaki Vimukthi', it released in three parts. The first part released in 1977 and the second part released in 1980. In the second part, Janaki understands how her life is becoming a mess and decides to come out of her husband's clutches. The way Ranganayakamma created Janaki's character is pretty impressive and she raises a very important point with the story about women empowerment. Classics Family Life Genre Fiction
adbl_web_anon_alc_button_suppression_t1
No reviews yet